Today Horoscope: జనవరి 1 వ తేదీ ఆదివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి!

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన ఆహారాలు అనుకూలంగా సాగుతాయి. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

వృషభరాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది!

ముఖ్యమైన వ్యవహారాల్లో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువుల విషయాల్లో జాగ్రత్త అవసరం. వాదనలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిద్రిస్తాయి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మిధునరాశి: విలువైన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యవహారాల్లో నూతన ప్రోత్సాహకారాలు అందుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి!

ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయాలని ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యాత్రలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాల అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

సింహరాశి: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!

వివాదాలకు విలువైనంత దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. అప్పుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది. భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కన్యరాశి: ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా పూర్తి చేస్తారు!

ఉద్యోగుల కాదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేర్చుకుంటారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహన పనుల్లో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులరాశి: ప్రతి వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతారు!

వృత్తి వ్యవహారాల్లో ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు పలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతాన వాహన యాత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరు పోరాట చెందుతారు ఊరట చెందుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికరాశి: వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు!

వ్యాపార విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది. భూక్రమ విక్రాయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

ధనుస్సురాశి: స్నేహితుల వలన సమస్యలు ఎదుర్కొంటారు!

స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరరాశి: వృత్తి వ్యవహారాల్లో నూతన పోర్చాకారాలు లభిస్తాయి!

ప్రతి వ్యాపారాలు నూతన ప్రోత్సాహారాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి ఆరుదైన ఆహ్వానాలు అందుతాయి. రేపటి నా పనిలో నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు పెరుగుతాయి. మీరు ఏ పని ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

కుంభరాశి: వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు పొందుతారు!

వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున చిన్నపాటి విభేదాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు. నిదుర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

మీనరాశి: క్రమ విక్రాయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు!

క్రమ విక్రాయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు
సంతాన విద్య ఉద్యోగాల విషయాలు అందుకుంటారు. చేపట్టిన పనులు శ్రమ అధికంగాఉంటుంది. భూవివాదాలు తీరి లభి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.