Today Horoscope: జనవరి 19 తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది!

ముఖ్యమైన పని వల్ల ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

వృషభరాశి: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి!

వృత్తి వ్యాపారాల ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు విడుదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

మిధునరాశి: దూర ప్రయాణాలను వాయిదా వేయాలి!

దూర ప్రయాణాలను వాయిదా వేయాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చ చేయడం మంచిది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇతరుల నుండి సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలు పాల్గొంటారు!

కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. మీరు అంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. పట్టుబడి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి: దూరపు బంధువుల నుండి ఆహ్వానాలందుతాయి!

దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ఇతరుల మాటలు మీ మనసుని నొప్పిస్తాయి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

కన్యరాశి: ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి!

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొత్త కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తరచూ మార్చుకునే సమస్యలను ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తులరాశి: సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి!

సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. అధిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఆ సరిత చేయడం మంచిది కాదు. అనుకోని చోటు నుండి ఆహ్వానాలందుతాయి.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికరాశి: కుటుంబ సభ్యులకు శుభకార్యాలలో పాల్గొంటారు!

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకలలో పలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చ చేయడం మంచిది.

ధనుస్సురాశి: చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది!

చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నూతన ప్రోత్సాహారాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ జీవిత భాగస్వామితో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

మకరరాశి: పనులు వాయిదా పడుతాయి!

వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. బంధుమిత్రులతో ఆకారణం వేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగాలు అదనపు పని ఒత్తిడీలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది.సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కొందరి ముఖ్యమైన వత్తుల్ని కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

కుంభరాశి: ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇతరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

మీనరాశి: మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మాటలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు!

మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో వలన విశ్రాంతి దొరకదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడిన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు