Today Horoscope: జనవరి 16వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాంను కలిగిస్తాయి!

నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. రాజకీయ వర్గం వారి నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది

వృషభరాశి: వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా సాగుతాయి!

వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయాలు వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత నిరోత్సాహాన్నిస్తుంది. కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోకండి.

మిధునరాశి: దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!

దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిడిలు పెరుగుతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కర్కాటక రాశి: భూ సంబంధిత క్రమ విక్రమాలలో లాభాలు అందుకుంటారు!

భూ సంబంధిత క్రమ విక్రమాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టి వ్యవహారాలుఅనుకూలంగా సాగుతాయి. మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి: ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది!

ఇతరులపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచన నిలకడగా ఉండవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

కన్యరాశి: కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చూస్తారు!

కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. ఆత్మీయుల నుండి ఆహ్వానాల అందుతాయి. ధైర్యంతో చేసే పనులు అంతా మంచే జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఆలోచనలు ఎంతో అవసరం.

తులరాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంటుంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

వశ్చికరాశి: దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది!

దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైన ఆలోచనలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ ఆకాశం ఉంటుంది. ఆత్మీయుల నుండి ఆహ్వానాలందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

ధనుస్సురాశి: మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది!

మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది. ఆత్మీయుల నుండి ఆహ్వానాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మకరరాశి: ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు!

ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీరు చేస్తే చిన్న చిన్న పొరపాల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. గతంలో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు.

కుంభరాశి: మీరు చేసే పనిలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు!

మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరకదు. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై దృష్టి పెట్టడం మంచిది. మీరంటే గిట్టనివారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తరుల మాటలు మీ మనసును ఒప్పిస్తాయి. అనవసరమైన ఆలోచనలు చేయకండి.

మీనరాశి: బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడిన మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. గతంలో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు. బయట ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంటుంది.