మేషరాశి: శ్రమ పెరగకుండా చూసుకోవాలి!
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలు తప్పకపోవచ్చు వృధా ఖర్చులు ఉన్నాయి. స్నేహితులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి: పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి!
పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి. మీరంటే గిట్టని వారు విషయాల్లో తెలదూర్చడానికి ప్రయత్నిస్తారు. చిన్నచిన్న ఆశలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో హాజరవుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మిధునరాశి: వృత్తి, ఉద్యోగ అంచనాలను అందుకుంటారు!
వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు అంచనాలను అందుకుంటారు. కొన్ని కార్యక్రమాలను పాల్గొంటారు. బంధువుల నుండి ఒక శుభవార్త మిమ్మల్ని కలిగిస్తుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి: అవసరానికి తగిన సహాయం అందుతుంది!
అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోండి. ప్రారంభించే పనుల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి!
బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. తరచూ మార్చుకునేల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రయాణాలు మీకు లాభసాటిగా సాగుతాయి. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
కన్యరాశి: కుటుంబ వాతావరణం అంతా అనుకూలంగా ఉండకపోవచ్చు!
కుటుంబ వాతావరణం అంతా అనుకూలంగా ఉండకపోవచ్చు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైన అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు కాస్త మనశ్శాంతి కలిగిస్తాయి.మీరు చేసే ఉద్యోగంలో శ్రమ తగిన ప్రతిఫలం కనిపించదు. కొన్ని దూరప్రాణాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి లాభాలను అందుకుంటారు. మీ మాటలతో ఇతర మనిషిని ఆకట్టుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.
తులరాశి: బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి!
బంధువుల బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలు బాధ్యతలు పెరుగుతాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికరాశి: దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది!
దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.
ధనుస్సురాశి: అప్పుల నుండి శుభకార్య ఆహ్వానాల అందుతాయి!
అప్పుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంకా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. సన్నిహితులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
మకరరాశి: ముఖ్యమైన పనుల్లో ఊహించిన ఆటంకాలు కలుగుతాయి!
ముఖ్యమైన పనుల్లో ఊహించిన ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంతమాత్రంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. మీరు చేసే చిన్న చిన్న పట్లవల్లి నా కుటుంబ సభ్యులు మనసుకు తిరిగి అవకాశం ఉంది. ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది.
కుంభరాశి: కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి!
కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో కలిసి దేవా దర్శనాలు చేసుకుంటారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
మీనరాశి: వ్యాపారాలు ఉద్యోగాలు చికాకులు పెరుగుతాయి!
వ్యాపారాలు ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసిన వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది. మీ పాత మిత్రులను కలుసుకుంటారు.