Today Horoscope: డిసెంబర్ 26వ తేదీ సోమవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి!

ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుసుకుంటారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

వృషభరాశి: కొన్ని వ్యవహారాల్లో మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది!

కొన్ని వ్యవహారాల్లో మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాల్లోఅధికారుల అనుగ్రహం కలుగుతుంది. మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్య సమస్యల బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొందరి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిధునరాశి: ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి!

ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు ఉన్నవి. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడమని మంచిది. స్నేహితులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది!

ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో మరింత పురోగతిసాధిస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ఎందుకు వెళ్లాలి.

సింహరాశి: మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి!

మిత్రుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరిస్తాయి. రుణ ఒత్తడి పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సంప్రదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

కన్యరాశి: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది!

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. వ్యాపారాలు ఉద్యోగాల్లో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. శత్రువులకు దూరంగా ఉండాలి.

తులరాశి: ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు!

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. గృహం అనకు చిన్ననాటి మిత్రుల అగమానం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. దూరపు స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి.దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికరాశి: ఆర్థిక పరంగా ఒత్తిడిలు తప్పవు!

ఆర్థిక పరంగా ఒత్తిడిలు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భవిష్యలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార ఉద్యోగాలు నిరోత్సాహం తప్పదు. వృత్తుల ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్నిఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సురాశి: వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు!

వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలను పొందుతారు. ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మకరరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు! కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడమే మంచిది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభరాశి: మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది!

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యులపై కోపం ఎదుటి వారిపై చూపిస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

మీనరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.