Today Horoscope: డిసెంబర్ 24వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వ్యాపార ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది!

వ్యాపార ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. సంతానం విద్య విషయాలపై దృష్టి చరించాలి . కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల దర్శనాలు చేసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

వృషభరాశి: ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు!

ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణ దాతల నుండి ఒత్తుడులు అధికమవుతాయి. స్వల్ప ఆరోగ్య సూచనలు ఉన్నవి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మిధునరాశి: సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు!

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకారాలు అందుతాయి. రాజకీయ నాయకులు సభ సన్నివేశాలకు హాజరవుతారు. మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.

కర్కాటక రాశి: అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి!

అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అద్భుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సంతాన వివాహ విషయాల చర్చలు పలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

సింహరాశి: సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు!

సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కన్యరాశి: చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు!

చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ పరంగా అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

తులరాశి: ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది!

ఇతరుల నుండి మీ సొమ్ము రావడం అవుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

వృశ్చికరాశి: బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి!

బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సురాశి: ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది!

ఇంకా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రత్యుత్వాల్లో ఒత్తిడి నుండి బయట పడతారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు పురోగతి సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

మకరరాశి: నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు!

నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

కుంభరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహాకాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కోరుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి: చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి!

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాల కార్యక్రమాలకు హాజరవుతారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.