Today Horoscope: డిసెంబర్ 1వ తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ఆహ్వానలు అందుతాయి!

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇతరులకు మీరు ఇచ్చిన సొమ్ము తిరిగి సమయానికి చేతికందుతుంది. వ్యాపారాలు విశేషంగా రానిస్తాయి.

వృషభరాశి: కొన్ని విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు!

మిత్రులతో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు పలుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగలకు నూతన ఉద్యోగ అవకాశం లభిస్తుంది. శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిధునరాశి: ముఖ్యమైన కార్యక్రమాలు జాప్యం కలుగుతుంది!

ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. బంధుమిత్రులతో ఆకారణంగా పట్టింపులు కలుగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో పార్టీ సమస్యలు ఉంటాయి. శ్రమకు మించిన ఫలితాలు కనిపించవు. శత్రువుల పట్ల దూరంగా ఉండడం మంచిది. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.

కర్కాటక రాశి: ఇంకా బయట చికాకులు తప్పవు!

ఇంటా బయట చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. చేపట్టిన పనులు మందబోడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహ పరుస్తుంది. నిరుద్యోగయత్నలు మందగిస్తాయి. వ్యాపార ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తీరికలేని సమయంతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సింహరాశి: పాత విషయాల గురించి చర్చలు చేస్తారు!

బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. అది మీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం ఉద్యోగంలో మరింత లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు.

కన్యరాశి: సంతానం విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి!

సంతాన విద్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని దూరపు ప్రాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. స్నేహితులతో విభేదాలు సాధ్యమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

తులరాశి: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు!

ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో వివాదాలు తప్పవు. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. రుణ ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

వృశ్చికరాశి: అవసరానికి డబ్బు చేతిలో నిల్వ ఉండదు!

మీకు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వ్యాపార విస్తారణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో బంధకాలు ఉంటాయి. దూర ప్రాంతాల మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ధనుస్సురాశి: వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది!

వృత్తి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చిన సొమ్ము వసూలు అవుతుంది. చేపట్టిన పనులను సకలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

మకరరాశి: వృధా ఖర్చుల విషయాల్లో ఆలోచనలు చేయడం మంచిది!

వృధా ఖర్చుల విషయాలు పునారాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారం పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. ఆరోగ్యంపై విశ్రాంతి తీసుకోవాలి.

కుంభరాశి: దూర ప్రయాణాలు చేస్తారు!

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. విందు వినోదాల కార్యక్రమాలు పాల్గొంటారు. ఆర్థిక పురోహితి కలుగుతుంది. బందు వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలను అధిగమించి. పదోన్నతులు పొందుతారు. బయట రావాల్సిన డబ్బు సమయానికి తిరిగి వస్తుంది.

మీనరాశి: రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.

నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. చేపట్టిన పనుల్లో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.