బిగ్ బాస్ కి మూడో సీసన్ నుంచి స్టార్ట్ అయ్యాయి లైంగిక వేదింపులు. ఎపుడు లేని విధంగా నాగార్జున బాస్ గా చేయటం .ఆయన గతంలో ఇది ఒక చెత్త పోగ్రామ్ అని నాగార్జున ఒక సందర్భంలో తెలియజేశారు. కానీ ఇప్పుడు ఆయన ఈ ప్రోగ్రాం బిగ్ బాస్ గా వ్యవహరించడం వ్యవహరిస్తున్నారు ఈ నెల 21 నుంచి ఈ పోగ్రామ్ ప్రారంభం కానుంది.
అయితే ఇందులో గాయత్రి గుప్తా మరియు శ్వేతా రెడ్డి వీరితో అగ్రిమెంట్ కూడా పూర్తి అయింది .కానీ వీరు ఇద్దరు నాగార్జున కి ఇష్టం లేదు. దీనితో గాయత్రి ని బతిమాలి ముందు ఒప్పందం ప్రకారం 15 లక్షలు ఇస్తాను అనటం దానికి గాయత్రి కూడా ఒప్పుకోవటం జరిగింది.
కానీ దానికి శ్వేతా రెడ్డి ఒప్పుకోలేదు. నిర్వాహకులు తనని బిగ్బాబాస్ ని సంతృప్తి పరచాలి అని అనడం తో తను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు చేశారు. అయితె ఇందులో నిజ నిజాలు తెలయాలిసి ఉంది.
