డిసెంబర్లో తిరుమల ఆలయంలో ఉత్సవాలు !

శ్రీతిరుమల తిరుపతిలో డిసెంబర్లో జరుగనున్న విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ విడుదల చేసింది.

tirumala temple utsavalu in december
tirumala temple utsavalu in december

– డిసెంబరు 14 నుండి జనవరి 7వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు.

– డిసెంబరు 16న ధనుర్మాసం ప్రారంభం.
– డిసెంబరు 20న సుబ్రమణ్యషష్టి.
– డిసెంబరు 24న శ్రీవారి సన్నిధిన చిన్నసాత్తుమొర.
– డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి.
– డిసెంబరు 26న వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి.
– డిసెంబరు 29న దత్త జయంతి.

– డిసెంబరు 30న ప్రణయ కలహోత్సవం.