తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండోరోజు చిన్నశేషవాహనం, హంసవాహనాలపై మలయప్ప స్వామివారు ఊరేగారు. అయితే మిగిలిన రోజుల్లో ఏ వాహనాలపై ఏ సమయంలో స్వామివారి వాహనసేవలు జరుగుతాయో తెలుసుకుందాం…
21.09.2020 – సోమవారం – సింహ వాహనం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
22.09.2020 – మంగళవారం – కల్పవృక్ష వాహనం – ఉదయం 9 నుండి 10
గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
23.09.2020 – బుధవారం – మోహినీ అవతారం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ – రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు.
24.09.2020 – గురువారం – హనుమంత వాహనం – ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
25.09.2020 – శుక్రవారం – సూర్యప్రభ వాహనం – ఉదయం 9 నుండి 10
గంటలకు వరకు.
చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
26.09.2020 – శనివారం – సర్వభూపాల వాహనం- ఉదయం 7 గంటలకు.
అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
27.09.2020 – ఆదివారం – పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం –
ఉదయం 4 నుండి 6 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల
వరకు(అయిన మహల్లో).
ధ్వజావరోహణం – రాత్రి 8 నుండి 9 గంటల వరకు.