కడపోళ్లు అసాధ్యులు సామీ…

కడపోళ్లు అసాధ్యులు సామీ… విజయవాడనుంచి సింగపూర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబే విమానాలు తేలేకపోతున్నాడు. కడపోళ్లు చూడండి, కడపనుంచి సింగపూర్ సిటికి ఏకంగా బస్సే నడుపుతున్నారు. ఇదిగో సాక్ష్యం.