కాలేజిలో అమ్మాయితో ఎండీ రాసలీలలు (వీడియో)

తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరులో గల sns కళాశాల ఎండీ గత రెండేళ్లుగా లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో అందులో పనిచేసే ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కళాశాల ఎండీ సుబ్రమణ్యన్ (64) అదే కళాశాలలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతిని వేధింపులకు గురి చేయడంతో ఎవరికీ తెలియకుండా ఎండీ ఛాంబర్ లో కెమెరాలు పెట్టి ఆధారాలతో సహా పోలీసులకు పట్టించింది. కెమెరాల్లో రికార్డయిన వీడియోలు కింద ఉంది చూడండి. కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి వీడియో వస్తుంది. 

tamilanadu

ఈ విషయాన్ని యువతి ఎండీ కుమారుడు, ఇతర మేనేజ్ మెంట్ సభ్యులకు తెలియజేస్తే విదేశాల్లో కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం తప్పేమి కాదని సమర్ధించడమే కాకుండా మీ పని మీరు చేసుకోండి లేకుంటే మీ జాబులు పోతాయని బెదిరించినట్టు తెలుస్తోంది. యువతిని ఉద్యోగం నుంచి తీసేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.