బుదవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. నేడు మార్కెట్ లో బంగారం వెండి ధరలు  ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,880, విజయవాడలో రూ.33,520, విశాఖపట్నంలో రూ.33,950, ప్రొద్దుటూరులో రూ.33,450, చెన్నైలో రూ.32,920గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,370, విజయవాడలో రూ.31,100, విశాఖపట్నంలో రూ.32,130, ప్రొద్దుటూరులో రూ.30,970, చెన్నైలో రూ.31,450గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,800, విజయవాడలో రూ.41,200, విశాఖపట్నంలో రూ.41,100, ప్రొద్దుటూరులో రూ.40,800, చెన్నైలో రూ.43,600 గా ఉంది.