అమెరికా- చైనా వ్యాపార కార్యకలాపాల మధ్య లోపించిన ఒప్పందం దెబ్బ భారత మార్కెట్ల పై పడింది. శుక్రవారం భారత మార్కెట్లు నష్టాల్లోనే ముగిసింది. దీంతో దీని ప్రభావం భారత బంగారం, ఆయిల్ మార్కెట్లపై దెబ్బ పడింది. దీంతో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. భారత్ లో నేటి బంగారం ధర వివరాలివే
బంగారం (10 గ్రాములు) 24 క్యారెట్లు రూపాయలలో
హైదరాబాద్ – 33,220
విజయవాడ – 32,800
విశాఖపట్నం —-
ప్రొద్దుటూరు – 32,700
చెన్నై – 32,190
బంగారం (10 గ్రాములు) 22 క్యారెట్లు రూపాయలలో
హైదరాబాద్ – 30,760
విజయవాడ – 30.040
విశాఖపట్నం —-
ప్రొద్దుటూరు – 30,310
చెన్నై – 30,720
వెండి (కిలో) రూపాయలలో
హైదరాబాద్ – 40,300
విజయవాడ – 40,400
విశాఖపట్నం —-
ప్రొద్దుటూరు – 40,300
చెన్నై – 42,700