నేడు మార్కెట్ లో బంగారం వెండి ధరలివే

బంగారం ధర అమాంతం పెరిగి అమాంతం తగ్గిపోయింది. మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,650, విశాఖపట్నంలో రూ.33,370, ప్రొద్దుటూరులో రూ.33,330, చెన్నైలో రూ.32,350గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,850, విశాఖపట్నంలో రూ.30,700, ప్రొద్దుటూరులో రూ.30,840, చెన్నైలో రూ.30,870గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,500, విశాఖపట్నంలో రూ.39,700, ప్రొద్దుటూరులో రూ.39,700, చెన్నైలో రూ.41,800 గా ఉంది.