భగ్గుమంటున్న బంగారం ధరలు… నేటి బంగారం ధరలివే

రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం నిఫ్టి ప్రారంభంలోనే మైనర్ కరెక్షన్ లో ప్రారంభమై 10,800 పాయింట్లకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ల ప్రభావం బంగారం పై పడింది. దీంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది.

ప్రస్తుతం మార్కెట్లో శుక్రవారం ఉన్న బంగారం ధరలివే

బంగారం (10 గ్రాములు) 24 క్యారెట్లు

               ప్రస్తుత ధర         క్రితం ముగింపు ధర

హైదరాబాద్   33,340            32,940

విజయవాడ   32,800            32,630

విశాఖపట్నం  33,190            32,960

ప్రొద్దుటూరు   32,750            32,500

చెన్నై          32,230           31,970

    బంగారం (10 గ్రాములు)  22 క్యారెట్లు 

               ప్రస్తుత ధర      క్రితం ముగింపు ధర

హైదరాబాద్    30,870       30,500

విజయవాడ  30,300        30,250

విశాఖపట్నం  30,530       30,320

ప్రొద్దుటూరు   30,033       30,140    

చెన్నై          30,760       31,970

 

                 వెండి   (కిలో)

                  ప్రస్తుత ధర        క్రితం ముగింపు ధర

హైదరాబాద్       40,600           40,100

విజయవాడ       40,800           40,300

విశాఖపట్నం      40,300           40,200

ప్రొద్దుటూరు        40,500            40,100

చెన్నై               42,800             42,500