నేటి మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

మార్కెట్ లో బంగారం ధరలు భగభగమంటున్నాయి. రోజు రోజుకు మార్కెట్ లో బంగారం రేటు పెరుగుతోంది. బుధవారం నాడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,440, విజయవాడలో రూ.33,200, విశాఖపట్నంలో రూ.33,430, ప్రొద్దుటూరులో రూ.33,100, చెన్నైలో రూ.32,440గా ఉంది.

 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,970, విజయవాడలో రూ.30,800, విశాఖపట్నంలో రూ.30,750, ప్రొద్దుటూరులో రూ.30,670, చెన్నైలో రూ.30,970గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,000, విజయవాడలో రూ.40,300, విశాఖపట్నంలో రూ.40,000, ప్రొద్దుటూరులో రూ.40,000, చెన్నైలో రూ.42,500 గా ఉంది.