నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలివే

బంగారం ధర మార్కెట్ లో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. పసిడికి బాగా డిమాండ్ ఉండడడంతో ధర రోజు రోజుకు అమాంతం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. నేడ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,430, విజయవాడలో రూ.33,000, విశాఖపట్నంలో రూ.33,270, ప్రొద్దుటూరులో రూ.32,930, చెన్నైలో రూ.32,270గా ఉంది.

 ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,960, విజయవాడలో రూ.30,600, విశాఖపట్నంలో రూ.30,600, ప్రొద్దుటూరులో రూ.30,480, చెన్నైలో రూ.30,080గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,000, విజయవాడలో రూ.40,200, విశాఖపట్నంలో రూ.39,700, ప్రొద్దుటూరులో రూ.40,000, చెన్నైలో రూ.41,900 గా ఉంది.