గురువారం మార్కెట్ లో బంగారం వెండి ధరలివే

పసిడి ధర మార్కెట్ లో పరుగులు పెడుతోంది. ఢిల్లీ బులియన్ మార్కెట్ లో ఏకంగా 34 వేల రూపాయలకు చేరుకుంది.

గురువారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,200, ప్రొద్దుటూరులో రూ.33,700, చెన్నైలో రూ.33,080గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,670, ప్రొద్దుటూరులో రూ.31,200, చెన్నైలో రూ.31,610గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,400, ప్రొద్దుటూరులో రూ.41,400, చెన్నైలో రూ.43,800 గా ఉంది.