నేటి మార్కెట్ లో బంగారం వెండి ధరలివే

పెళ్లిల సీజన్ కావడంతో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్ లోకి బంగారం అధిక దిగుబడి కావడంతో వ్యాపారులు కూడా బంగారం రేట్లను పెంచుతున్నారు. మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.33,850, విజయవాడలో రూ.33,430, విశాఖపట్నంలో రూ.33,790, ప్రొద్దుటూరులో రూ.33,400, చెన్నైలో రూ.32,740గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,350, విజయవాడలో రూ.31,000, విశాఖపట్నంలో రూ.31,080, ప్రొద్దుటూరులో రూ.30,930, చెన్నైలో రూ.31,270గా ఉంది.

 వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,000, విజయవాడలో రూ.41,200, విశాఖపట్నంలో రూ.40,800, ప్రొద్దుటూరులో రూ.40,900, చెన్నైలో రూ.43,200 గా ఉంది.