Home Box Office ‘సాహో’ 5 రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

‘సాహో’ 5 రోజుల కలెక్షన్స్ (ఏరియావైజ్)

‘సాహో’ ఇప్పటిదాకా కలెక్ట్ చేసిందంటే…

బాహుబలి చిత్రం తర్వాత అదే స్దాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘సాహో’ . ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుండి మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకి దక్కిన ప్రీ రిలీజ్ హైప్, బాహుబలి ఎఫెక్ట్ తో ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి.

అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా కలెక్షన్స్‌కు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ ఐదో రోజున మాత్రం పూర్తిగా కలెక్షన్స్ భారీ డ్రాప్ కనిపించింది. యాభై నుంచి అరవై శాతం మంగళ వారం డ్రాప్ కనిపించింది. శెలవలు పూర్తవటంతో ఆ ఎఫెక్ట్ కనిపించింది. అయితే డ్రాప్ ఉంటుందని ఊహించారు కానీ ఈ స్దాయి అని ఎవరూ ఎక్సపెక్ట్ చేయలేకపోయారు. ఈ నేపధ్యంలో ఐదు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ఏరియా షేర్ (కోట్లలో )

——————– —————————————-

నైజాం 24.80

సీడెడ్ 10.18

నెల్లూరు 3.72

కృష్ణా 4.64

గుంటూరు 7.26

వైజాగ్ 7.90

ఈస్ట్ గోదావరి 6.56

వెస్ట్ గోదావరి 5.07

మొత్తం ఆంధ్రా & తెలంగాణా 70.13

కర్ణాటక 7.10

భారత్ లో మిగతా ప్రాంతాలు 16.72

ఓవర్ సీస్ 18.27

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం షేర్ 112.22

- Advertisement -

Related Posts

యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

యాంకర్ గా బుల్లితెరపై దశాబ్ద కాలంగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్న ప్రదీప్ మాచిరాజు మొత్తానికి వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడబికి సిద్ధమయ్యాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ 29కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

అల్లుడికి అల్లరోడికి డెడ్ లైన్.. రూ.2కోట్లు తెచ్చారంటే..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కొంతమంది హీరోలకు బాగానే కలిసొచ్చింది. బయటవాడైన విజయ్ మాస్టర్ సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇక క్రాక్ తో మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద...

క్రాక్ లెక్క.. పది రోజులకు పది కోట్లు!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజను తక్కువ అంచనా వేసినవారే ఇప్పుడు ఆయన వెంటపడి డేట్స్ ఇస్తే అడిగినంత ఇస్తామని అంటున్నారు. మొన్నటివరకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అన్నవాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్టర్ గోపిచంద్...

Box office: విజయ్ మరో 150.. ఇది మామూలు దెబ్బ కాదు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న టాప్ హీరోల్లో ఒకరని మరోసారి ఋజువయ్యింది. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్టార్ హీరో తన...

Latest News