వీడియో: క్రికెట్ ఆడిన సూప‌ర్‌స్టార్‌..లెప్ట్ హ్యాండ‌ర్‌!

బాలీవుడ్ కండ‌ల వీరుడు, సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌.. ఆదివారం రాత్రి త‌న లేటెస్ట్ మూవీ షూటింగ్ గ్యాప్‌లో రిలాక్స్‌గా క‌నిపించారు. యూనిట్‌తో క‌లిసి స్టూడియో ఆవ‌ర‌ణ‌లో క్రికెట్ ఆడారు. స‌ల్మాన్‌ఖాన్ లెఫ్ట్ హ్యాండ‌ర్ కాదు. ఆయ‌న లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశారు. టెన్నిస్ బాల్‌తో సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న చిత్రం యూనిట్‌తో క‌లిసి క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తోన్న తాజా చిత్రం `భార‌త్‌`. క్ర‌తినా కైఫ్‌, దిశా ప‌టానీ హీరోయిన్లు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ఏడాది రంజాన్‌కు ఈ మూవీని విడుద‌ల చేయాల‌నేది యూనిట్ ప్లాన్‌.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles