నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మెడిపూర్ గ్రామంలో రోడ్డుపై మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడంతో.. రెండు అంతస్తుల వరకు నీరు ఆకాశం వైపు ఎగిసిపడుతుంది. నీరు పోతున్నది అన్న బాధకన్నా నీరు ఎగిసిపడుతున్న దృశ్యం అందరిని ఆకర్షించింది. జలపాతాల దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. మందు ఆ నీటి దృశ్యం చూసి సంతోషించినా ఆ తర్వాత అధికారులకు సమాచారమిచ్చారు. ఇప్పటి వరకు కూడా అధికారులు నీటిని ఆపే ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు.
నీరు వృథాగా పోతున్న వీడియో కింద ఉంది చూడండి