నత్తనడక మీరెప్పుడైనా చూశారా? (ఎక్ల్ క్లూసివ్ వీడియో)

పనులు నత్తనడక న సాగుతున్నాయి అని పత్రికల్లో, టివిల్లో మనం చదివి, చూసి ఉంటాం కదా? మరి నత్త ఎలా నడుస్తుందో ఎంత మంది చూశారు? నత్త నడక అనేది వాడుక భాషలో తెగ వాడేస్తుంటాం. కానీ దాని నడక మాత్రం మనలో చాలా మందికి తెలియదు.
నత్త నడకను వీడియోలో బంధించాడు దాయి శ్రీశైలం అనే యువకుడు. ఆయన నత్త నడకను జాగ్రత్తగా వీడియో తీసి ఫేస్ బుక్ లోని తన వాల్ మీద పోస్టు చేశారు. ఆయన వాల్ మీద ఉన్న వీడియోను మీకు తెలుగురాజ్యం అందిస్తున్నది చూడండి. కింద వీడియో ఉంది.