ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై శ్రీరెడ్డి పెట్టిన కాంట్రవర్సీలు ఇవే

కాస్టింగ్ కౌచ్ ఉద్యమం స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యింది. అప్పటి వరకు సపోర్ట్ ఇచ్చిన వారంతా ఆమెను పక్కన పెట్టేశారు. అక్కడితో ఆపకుండా తరచు పవన్ పై తన ఫేస్బుక్ ఖాతాలో వివాదాస్పద పోస్టులు పెడుతూనే ఉంది. వాటిలో కొన్ని ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.