శ్రీకాకుళంలో తీత్లీ భీభత్సం (వీడియో)

శ్రీకాకుళం జిల్లాలో తీత్లీ తుఫాన్ వల్ల దెబ్బ తిన్న ప్రాంతాలలో జనసేన అధినేత పర్యటించారు. అక్కడ తుఫాన్ భీభత్సాన్ని కళ్లారుచూశారు. బాధితుల గోడు స్వయంగా ఉన్నారు. ఈ వీడియో ఆయన పర్యటనకు సంబంధించినది. ఈ వీడియోని ఆయన నిన్న గవర్నర్ కు సమర్పించి తక్షణం బాధితులకు సహాయం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.