డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబుల గమ్మత్ చూడండి (వీడియోలు)

శని ఆదివారాలు వచ్చాయి అంటే చాలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతుంటాయి. తాగిన మత్తులో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తారు. ప్రతి వీకెండ్ లు వీటిని భరించడం ట్రాఫిక్ పోలీసులకు సమస్యగా మారింది. శనివారం రాత్రి ఓ యువకుడు తాగిన మత్తులో ట్రాఫిక్ ఎస్ ఐ సిబ్బంది పై అసలు నీకు జాబెవరిచ్చారంటూ కామెంట్లు చేశాడు. హిందీ రాదు, ఇంగ్లీషు రాదు జాబెలా చేస్తున్నారని ప్రశ్నించాడు. గమ్మత్తుగా మాట్లాడిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

drunk and drive