సీపీఐ నేత నారాయణకు సతీవియోగం

సీపీఐ నారాయణ

సీపీఐ నేత నారాయణకు సతీవియోగం. నారాయణ సతీమణి వసుమతి(65) కన్నుమూత. అనారోగ్య కారణాలతో తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వసుమతి. రేపు నగరి మండలం అయినబాకంలో వసుమతి అంత్యక్రియలు