పవన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు

రాజకీయాలలో శత్రు శిబిరంలో ఉన్నా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 2 పవన్ బర్త్‌డే సందర్భంగా పనన్ కు శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరారు.