Home Andhra Pradesh తప్పులు సరిదిద్దుకోవాలంటూ...జగన్ కి షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం!

తప్పులు సరిదిద్దుకోవాలంటూ…జగన్ కి షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం!

- Advertisement -

 ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.. సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోయినా.. బిల్లు రూపకల్పనలో కొన్ని అంశాలు ఇబ్బందిగా మారినట్లు సమాచారం. ఐపీసీ, సీఆర్‌పీసీలో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్ధితి లేదట.

Central govt send back disha bill for some changes
Jagan and modi file photo

ఏపీ అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా దిశ బిల్లు.. రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా ఐపీసీలో కొత్తగా 354ఈ, 354ఎఫ్‌, 354జీ సెక్షన్లను చేర్చారు. ఐపీసీలో చేసే మార్పుల ప్రకారం ఏపీకి మాత్రమే వర్తింపజేయాలి. నిందితులకు కఠిన శిక్షల కోసం ఐపీసీలో కేవలం ఏపీ వరకే వర్తించేలా సెక్షన్లు మారిస్తే మిగతా రాష్ట్రాలు మార్పులు కోరవచ్చు. అప్పుడు మొత్తం ఐపీసీ అమలే ప్రశ్నార్ధకంగా మారుతుందట.. అంతిమంగా ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి వస్తుందట. అందుకే ఈ బిల్లును తిరస్కరించారనే చర్చ జరుగుతోంది.

కేంద్రం పలు లోపాలు, అభ్యంతరాలున్నాయంటూ దిశ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపడం జగన్ సర్కార్‌కు ఇబ్బందిగా మారింది. కేంద్రం వెనక్కు పంపిన ఈ బిల్లులో తగిన సవరణలు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే కానీ కేంద్రానికి పంపే అవకాశం ఉండదు. దీని కోసం ముసాయిదా సవరణ బిల్లును తీసుకొచ్చి అసెంబ్లీ ఆమోదం పొంది కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం ఓకే అంటేనే చట్టం అవుతుంది.. లేకపోతే మళ్లీ కథ మొదటికి వచ్చినట్లే.

ఈ బిల్లు ప్రకారం పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. మొన్నటి వరకు ఈ కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతాయి.

హిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించారు. అసెంబ్లీలో ఆమోదించి.. చట్ట రూపం ఇచ్చేందుకు కేంద్రానికి పంపించారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభమయ్యాయి.

- Advertisement -

Related Posts

మండపేటలో ముదిరిన రాజకీయాలు.. తోట వర్సెస్ వేగుళ్ళ

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు వుండరు, అవసరానికి అందరు అటు ఇటు, ఇటు అటు అవుతారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతం...

అచ్చెన్న వర్సెస్ అయ్యన్న

 ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ పార్టీకి పట్టు ఉంటుందో అదే పార్టీ అధికారంలో ఉంటుంది అనే సెంటిమెంట్ ఎక్కువ, అందుకే అక్కడ పట్టు సాధించటం కోసం ప్రధాన పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రతిపక్షములో...

ఆ విషయంలో కేసీఆర్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయిన కేంద్రం? ప్రశంసిస్తూ కేంద్రం లేఖ

కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను మెచ్చుకోవడమంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెచ్చుకునేంతలా వాళ్లు ఏం చేశారు అంటారా? తెలంగాణలోని అన్ని పంచాయతీలను ఆన్ లైన్...

Recent Posts

మండపేటలో ముదిరిన రాజకీయాలు.. తోట వర్సెస్ వేగుళ్ళ

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు వుండరు, అవసరానికి అందరు అటు ఇటు, ఇటు అటు అవుతారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతం...

అచ్చెన్న వర్సెస్ అయ్యన్న

 ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ పార్టీకి పట్టు ఉంటుందో అదే పార్టీ అధికారంలో ఉంటుంది అనే సెంటిమెంట్ ఎక్కువ, అందుకే అక్కడ పట్టు సాధించటం కోసం ప్రధాన పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రతిపక్షములో...

ఆ విషయంలో కేసీఆర్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోయిన కేంద్రం? ప్రశంసిస్తూ కేంద్రం లేఖ

కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను మెచ్చుకోవడమంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెచ్చుకునేంతలా వాళ్లు ఏం చేశారు అంటారా? తెలంగాణలోని అన్ని పంచాయతీలను ఆన్ లైన్...

గల్లా ఫ్యామిలీ విషయంలో బాబు షాకింగ్ నిర్ణయం

 ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీని కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు బాగా కష్టపడుతున్నాడు. 2024 వరకు పార్టీలో చీలికలు రాకుండా, బిగ్ షాట్స్ ఎవరు కూడా పార్టీకి దూరంగా కాకుండా చూసుకునే పనిలో...

కేసీఆర్ ఉచ్చులో మోదీ చిక్కేనా..?

 కేసీఆర్ చూడటానికి బక్కపలచని వ్యక్తి, కానీ ఆయన నుండి వచ్చే మాటలు బాణాలు మాదిరి గుచ్చుకుంటాయి. ఎంతటి ప్రజా వ్యతిరేకత ఉన్నకాని, ఓకే ఒక్క ప్రెస్ మీట్ తో,ఒకే ఒక్క మాటతో తనకు...

సింహపురిలో రెడ్ల రాజకీయం ఫలించేనా..?

  రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు అనేవి చాలా ముఖ్యమైనవి. గతంలో ఒక్కో నియోజకవర్గం వారీగా సామాజిక సమీకరణాలు లెక్కకట్టి అందుకు తగ్గట్లు వ్యూహాలు రచించేవాళ్ళు, కానీ నేడు జిల్లాల వారీగా ఈ సమీకరణాలు...

వరదలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయా ..?

 తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు భాగ్యనగరం వణికిపోతోంది. దాదాపు వారం రోజుల నుండి కొన్ని ప్రాంతాలు వరదల్లోనే చిక్కుకొని ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాగం రాత్రియంబవళ్ళు పనిచేస్తున్న కానీ ఫలితం లేకుండా పోతుంది. దీనితో...

వైసీపీకి టీడీపీ ఎమ్మెల్యే అశోక్ చిక్కడం లేదా! టీడీపీ నేతలు గట్టిగా పట్టుకున్నారుగా!!!

గతంలో చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి 23 ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కున్నాడు. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లలోనే టీడీపీ విజయం సాదించింది. ఆ గెలిచిన నేతల్లో కూడా చాలామంది ఇప్పటికే...

టీడీపీ మళ్ళీ ఇరకాటంలో పడిందా! చంద్రబాబు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడా!!

2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ పరిస్థితి ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే పార్టీ భూస్థాపితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీని...

రాజీనామా చేసేంత దమ్ము రఘురామకు లేదా! వైసీపీ నాయకులు సవాల్ ను స్వీకరిస్తారా!

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు వైసీపీకి రెబల్ గా మారారు. రెబల్ గా మారినప్పటి నుండి వైసీపీ నాయకుల మీద, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై,...

Movie News

మొత్తం వదిలేసింది.. ఫ్రీ షో పెట్టేసింది.. చిరుత భామ రచ్చ!!

చిరుత సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది నేహా శర్మ. అయితే చిరుత చిరంజీవి తనయుడిగా రామ్ చరణ్ ఎంట్రీ కావడంతో నేహా శర్మకు బ్యాడ్ లక్ అయింది. చిరుతలో ఈ అమ్మడు...

Prabhas Radheshyam: ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే అప్ డేట్.. ఈ...

ఇది కదా అప్ డేట్ అంటే. ఈ మాత్రం అప్ డేట్ వచ్చినా చాలు ప్రభాస్ అభిమానులకు పండగే. కిక్కే కిక్కు. ఎన్ని రోజుల నుంచి ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు? ఎప్పుడు...

ఇంట్లో అబద్దాలు చెప్పి ప్రియుడితో.. ఇంటర్‌లో కియారా అద్వాణీ కథలు!!

భరత్ అనే నేను సినిమాలో మెరిసిన ముద్దుగుమ్మ కియారా అద్వాణీ గుర్తుంది కదా. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా...

భార్య కాస్త కూతురు అయిందట.. హైపర్ ఆది కష్టాలు అన్నీ ఇన్నీ...

హైపర్ ఆది వేసే పంచ్‌లు, చేసే స్కిట్‌ల గురించి, ప్రతీ వారం ఓ కొత్త ఆర్టిస్ట్‌ను గెస్ట్‌గా తీసుకొచ్చి అందర్నీ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీనియర్...

పూజా హెగ్డే కి చెక్ పిట్టిన సమంత ..భారీ పాన్ ఇండియన్...

2020 ప్రారంభంలోనే ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని సమంత. అయితే ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టాలనుకున్న సమంత ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక కాస్త గ్యాప్ తీసుకున్న సమంత...

అనుపమ ఆగనంటోంది .. అన్నీ చూపించేస్తుందట ..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ముందు నుంచి వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ సక్సస్ లను అందుకుంటున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ ని కూడా క్రియోట్ చేసుకున్నాడు. ఆ మధ్యలో...

అవకాశాల కోసం అనుపమా ఎంచుకున్న మార్గం ఇదా!?

అయ్యో..అనుపమా?.. అని అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. అందుకు కారణం లేకపోలేదు. ఎవరినైతే నమ్మి ఇండస్ట్రీకి వచ్చిందో.. వాళ్లే కెరీర్ ని పాడుచేశారట. ఇపుడు ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్కటే తెలుగు సినిమా...

అను ఇమ్మాన్యుయేల్ తో ఎఫైర్ సాగించిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా?

అను ఇమ్మాన్యుయేల్.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో జోడీ కట్టింది. ఈ విషయంలో ఈ బ్యూటీ నిజంగా అదృష్టవంతురాలే అని చెప్పాలి. కానీ ఆ అదృష్టం ఎంతో...

మెహ్రిన్ అంటే బోర్ కొట్టేసింది అందుకేనా?

టాలీవుడ్ లో పంజాబీ బ్యూటీ మెహ్రిన్ బాగానే అవకాశాలు పొందింది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లో చక్కని నటన, హావభావలతో ఆకట్టుకున్న మెహ్రీన్ ..ఆ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది. అయితే,...

Nandita Swetha Latest Dark Blue Saree Pics

TOllywood Actress Nandita Swetha Latest Beautiful Photo In Saree Dress, Nandita Swetha Drak Blue Saree pictures, Nandita Swetha photos , Actress Nandita Swetha glamour...