జగన్ పై దాడి తర్వాత భారతి ఎలా ఉందంటే (వీడియో)

వైఎస్ జగన్ పై దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే జగన్ భార్య భారతి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేలోగా భారతి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆమె విషణ్ణ వదనంతో కనిపించారు. భారతి వీడియో కింద ఉంది చూడండి.