పద్మ పురస్కారాలను ప్రకటించిన ప్రభుత్వం

రిపబ్లిక్ డే సందర్బంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలు అందించిన 21 మందికి పద్మ అవార్డులు దక్కాయి. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతులమీదుగా ఈ అవార్డులను త్వరలోనే అందుకోనున్నారు. ఈసారి అవార్డులను మట్టిలో మాణిక్యాలను వెలికితీసారని అంటున్నారు. మరి 2020 మధ్య అవార్డు విన్నర్స్ ఎవరో చూద్దాం ..

1, జగదీశ్ లాల్ అహుజా , జావేద్ అహ్మద్ తక్ – సామజిక సేవ
2, మహ్మద్ షరీఫ్, తులసి గౌడ – సామజిక సేవ, పర్యావరణం
3, అబ్దుల్ జబ్బార్ – సామజిక సేవ
4, సత్యనారాయణ్ – సామజిక సేవ మరియు విజ్ఞానం
5, ఉషా చౌమార్ – పారిశ్యుద్యం
6, పోపేట్ రావు పవార్ – సామజిక సేవ, నీటి విభాగం
7, హరికలా హజబ్బా – సామజిక సేవ, విధా విభాగం
8, అరుణోదయ్ మండల్ – వైద్య , ఆరోగ్యం
9, రాధా మోహన్, సంభవ సే సంచాయి – సేంద్రియ వ్యవసాయం
10, కుషాల్ కన్వర్ – పశు వైద్యం
11, ఎస్ . రామకృష్ణన్ – సామజిక సేవ, దివ్యంగుల సంక్షేమం
12, సుందర వర్మ – పర్యావరణం, అడవుల పెంపకం
13, ట్రినిటీ సాయూ – సేంద్రియ వ్యవసాయం
14, రవి కన్నన్ – వైద్యం, ఆంకాలజి విభాగం
తదితరులను ఎంపిక చేసారు ..