వామ్మో.. ఆశు రెడ్డి వాటి కోసమే అల అన్నీ విప్పుకొని చూపిస్తోందా..?

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆశు రెడ్డి కూడా సినిమాలలో నటించే అవకాశాలుఅందుకోవడమే కాకుండా బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొనింది. ఈ బిగ్ బాస్ రియాలిటీ షో వళ్ళ ఆశు రెడ్డి మరింత పాపులర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ట్రీట్ తో అందరికీ తన అందాల విందు చేస్తుంది. సోషల్ మీడియాలో ఆశు రెడ్డి అందాల అరాచకానికి సోషల్ మీడియా షేక్ అవుతుంది.

ఇలా తరచూ పొట్టి దుస్తులు ధరించి అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్లు చేస్తున్న ఆశు రెడ్డి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఇక ఇటీవల ఏకంగా షర్టు బటన్ విప్పి తన ఎద అందాలతో కుర్రాళ్ళని కవ్వించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆశు రెడ్డి ఇలా తరచూ ఎక్స్పోజింగ్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం విదేశాలలో సందడి చేస్తున్న ఆశు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఇలా ఆశు రెడ్డి గ్లామర్ ఫోటోషూట్స్ ఎక్కువగా చేయడానికి కూడా ఒక కారణం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.

ఇప్పటివరకు ఆశు రెడ్డి సోషల్ మీడియా, బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పటివరకూ ఆమెకు సినిమాలలో మంచి అవకాశాలు మాత్రం రాలేదు. గతంలో ఒక సినిమాలో నటించిన కూడా సరైన గుర్తింపు లభించలేదు. అందువల్ల ఎలాగైనా సినిమాలో అందుకోవాలని ఈ అమ్మడు ఇలాంటి అందాల అరాచకానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అందువల్ల ఇలా రోజుకు హాట్ ఫోటోషూట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకొని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఖుషి మూవీలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ఆశు రెడ్డి గ్లామర్ ఫోటోలు మాత్రం కొందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.