నా బెడ్ చల్లగా ఉంది.. నువ్వే లేవు వైరల్ అవుతున్న అషు రెడ్డి బోల్డ్ ఫోటో!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం సెలబ్రెటీగా మారిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.అయితే గత కొన్ని రోజుల వరకు ఈమె గ్లామర్ షో కి కాస్త లిమిట్ ఉన్నప్పటికీ ప్రస్తుతం తన పరిధిలన్ని చెరిపివేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే పొట్టి దుస్తులను ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన అషు తాజాగా బెడ్ రూమ్ ఫోటోలను కూడా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈమె గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేయడమే కాకుండా రొమాంటిక్ యాంగిల్ లో బెడ్ పై పడుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ నా బెడ్ చల్లగా ఉంది నువ్వు మాత్రమే లేవంటూ ఈమె ఇచ్చినటువంటి బోల్డ్ క్యాప్షన్ వైరల్ గా మారింది. ఈ విధంగా అషు బోల్డ్ కామెంట్స్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇక ఈ ఫోటో చూసినటువంటి ఎంతోమంది కుర్రకారులు ఒక్కసారిగా ఈ ఫోటోపై తమదైన శైలిలో కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.ఇంతకీ ఎవరి కోసమో ఈ ఎదురుచూపులు అంటూ కామెంట్ చేయగా మరి కొందరు మాత్రం నువ్వు పిలిచేది వర్మ గారినే కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది మరి ఇంత చండాలంగా రెచ్చిపోవడం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అషు షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.