అనిరుధ్ పాట, సమంత ఆట..యూటర్న్ ప్రమోషనల్ సాంగ్

సమంత ప్రధాన పాత్రగా యూ టర్న్ సినిమా రూపొందింది. 2016లో కన్నడలో వచ్చిన యూ టర్న్ కి ఇది రీమేక్. ఈ నేపథ్యంలో పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు.

కర్మ థీమ్ పేరుతో నెటిజన్లు ముందుకు వచ్చిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.