ఎన్టీఆర్ వేషం లో బాలకృష్ణ…టిడిపి నేతలతో చర్చ (వీడియో)

”ఎన్టీఆర్ బయోపిక్” అద్భుతంగా వస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు రావుల చంద్రశేఖర రావు, పెద్దిరెడ్డి లు అన్నారు. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రమిది. క్రిష్ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా  టీడీపీ  నేతలు రావుల, పెద్దిరెడ్డి లు ఎన్టీఆర్ చిత్రీకరణ జరుగుతున్న సెట్స్ వెళ్లారు.