‘తేజ్ ఐ లవ్ యు’ ఫైనల్ కలెక్షన్స్..

ఏరియాల వారీగా ఈ సినిమా వసూళ్లు

నైజాం – 0.80 cr

సీడెడ్ – 0.70 cr

గుంటూరు – 0.42 cr

ఉత్తరాంధ్ర – 0.60 cr

ఈస్ట్ – 0.34 cr

వెస్ట్ – 0.33 cr

కృష్ణ – 0.37 cr

నెల్లూరు – 0.16 cr

ఏపీ – టీఎస్ 3.72 cr

ఆర్ వో ఐ – 0.30

ఓవర్సీస్ – 0.20 cr

వరల్డ్ వైడ్ – 4.22 cr

ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియాట్రికల్ రైట్స్ 16 కోట్లు కాగా ..కేవలం 4.22 కోట్లు వసూలయ్యాయి.25 శాతం మాత్రమే వెన్నకు రావడంతో ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది.