పవన్ , త్రివిక్రమ్ ఉమనైజర్స్ ,కడుపు చేసారంటూ…

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అమ్మాయిల పిచ్చి (ఉమనైజర్స్). అలాంటి వారికి ఓట్లు వేయవద్దు. పూనమ్ కౌర్ చెప్పిన 3 నిమిషాల ఆడియో వింటే నాకు ఏడుపువచ్చింది. పవన్ కల్యాణ్ ప్రతిష్టను దిగజార్చడం నా ఉద్దేశం నాకు లేదు. జనానికి అవగాహన కల్పించడానికి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడాను అంటూ మరో వీడియోని విడుదల చేసింది శ్రీరెడ్డి. పూనమ్ కి పవన్ కడుపు చేసాడు..పార్వతి మెల్టన్ కి త్రివిక్రమ్ దారుణంగా టైటిల్ తో వచ్చిన ఈ వీడియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఆ వీడియోలో …పదిమంది వద్ద పడుకొన్నావని నాపై విరుచుకుపడే కుక్కలకు ఇవన్నీ విషయాలు పట్టవా? ప్రశ్నించే దమ్ము లేదా? ఇన్ని తప్పులు చేసిన పవన్ కల్యాణ్.. చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకొన్నారు. అవన్నీ గుర్తుకు రావా అని శ్రీరెడ్డి ప్రశ్నించారు. పూనమ్ కౌర్ సూసైడ్ చేసుకొంటే ఎందుకు బిల్లు కట్టారు. ఆమె సూసైడ్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమాకు ఎందుకు అంటగడుతున్నారు. నేనేదో ఒక్క మాట అన్నే దానినిపై ఎందుకు రాద్దాంతం చేశారు. పూనమ్ కౌర్ టేప్‌లను మీడియా నుంచి ఎందుకు తీసేయాలని ఎన్నారైలు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా టీడీపి ఆడించిన నాటకమా అంది.

https://www.youtube.com/watch?time_continue=372&v=HtnxTU-S-yo

అలాగే నేను ఏ హీరోతో తిరుగలేదు. దర్శకుడితో అఫైర్ పెట్టుకోలేదు. పవన్ కల్యాణ్ ఫైవ్ స్టార్ హోటల్లో కలువడం తప్ప భయటకు వచ్చే ధైర్యం లేదు. నన్ను అభిమానులు లంx xడ అంటే ఖండించలేదు అని పూనమ్ కౌర్ ఆడియో టేప్‌లో చెప్పిన మాటలను వీడియోలో ప్రదర్శించింది. ఇదేమీ రాజకీయనాయకుల కుట్ర కాదు అంది.

త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ… హీరోయిన్ పార్వతి మెల్టన్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దారుణంగా వేధించారు. ఆయనతో ప్రేమలో పడిన పార్వతి మెల్టన్ జీవితాన్ని కాలరాశాడు. ఆమెకు వచ్చిన ఆఫర్లను తీయించేశాడు. ఆయనలా మరొకరు టార్చర్ పెట్టరని పార్వతి మెల్టన్ చెప్పింది అని శ్రీరెడ్డి వెల్లడించింది.

ఇక పూనమ్ కౌర్ సూసైడ్ చేసుకొంటే ఎందుకు బిల్లు కట్టారు. ఆమె సూసైడ్‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమాకు ఎందుకు అంటగడుతున్నారు. నేనేదో ఒక్క మాట అన్నే దానినిపై ఎందుకు రాద్దాంతం చేశారు. పూనమ్ కౌర్ టేప్‌లను మీడియా నుంచి ఎందుకు తీసేయాలని ఎన్నారైలు ప్రయత్నిస్తున్నారు అని ప్రశ్నించింది.

పవన్ కల్యాణ్ వల్ల పూనమ్ కౌర్ చాలా బాధపడింది. ఆమె పడిన బాధలు ఇండస్ట్రీలోని వారికి తెలియదు. పవన్‌ను పూనమ్ కౌర్ చాలా ఇష్టపడింది. ఆయన దేవుడు. నాకు సర్వస్వం అని గతంలో చెప్పింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని లేదు. కేవలం రిలేషన్‌షిప్ ఉంటే చాలని చెప్పింది. ఆయన కారణంగా సూసైడ్ చేసుకొన్నది అని చెప్పుకొచ్చారామె.