శ్రీరెడ్డి మళ్లీ రెచ్చిపోయి …. బూతుల పంచాంగం విప్పింది. ఈ సారి ఆమె టార్గెట్ …రామానాయుడు గారు కావటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన సినీ కెరీర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి, ఘన విజయాలతో ఇండస్ట్రీని మూవీ మొఘల్ గా ఏలిన రామానాయుడుపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అయితే హఠాత్తుగా ఆమె ఈ ఆరోపణలు ఏ ఉద్దేశ్యంలో చేసిందో ఎవరికీ అర్దం కాలేదు.
‘మా ఊరిలో రామానాయుడు అనే తాతగారు ఉండేవారు.. ఆయనకు బాగా సెక్స్ పిచ్చి. అనుభవించిన పుష్పాలకు లెక్కేలేదు’.. అంటూ రాయడానికి వీలులేని బూతు పదజాలంతో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఆ పోస్ట్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక తన కామెంట్స్‌పై నెటిజన్ల దుమ్మెత్తిపోస్తుండటంతో.. ‘మొగుడు, తండ్రిని దగ్గర పెట్టుకుని పతీవ్రతలా బిల్డప్ ఇచ్చి ముసుగులో ******** కునే పతీవ్రతలకన్నా నేను వంద శాతం బెటర్. లీగల్‌గా 4, 3 మందికి డైవర్స్ ఇచ్చాను. రిచ్ ఫ్యామిలీస్‌లో ఇవన్నీ కామన్ అనుకునే వాళ్లకన్నా తిరగానని ఒప్పుకునే ఆడదే మనసున్న పతీవ్రత. నన్ను ల**** అని సంభోదించే జనసన్నాసులకు ఇది మా సందేశం.. రాసుకోరా సాంబా’ అంది శ్రీరెడ్డి.