యాంకర్ శ్రీరెడ్డి చాలా హాట్ గురూ (వీడియోలు)

యాంకర్ శ్రీరెడ్డి రాజకీయ కామెంట్లతో జనాలను డిస్టర్బ్ చేస్తున్నది. అస్తమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గినా, తుమ్మినా విమర్శలు చేస్తూ కాలమెల్లదీస్తున్నది. పనిలో పనిగా తన అందచందాలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు వేడి పుట్టిస్తున్నది.

 

ఆవేదనతో బాధతో గతంలో ఫిల్మ్ ఛాంబర్ వద్ద గుడ్డలూడదీసుకుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఆమె అలా తెలిపిన అర్ధ నగ్న నిరసన దేశమంతా సంచలనం రేపింది. ఆ ఘటనలో శ్రీరెడ్డికి భారీగానే మద్దతు లభించింది. కానీ తర్వాత అయినదానికి కానిదానికి పవన్ ను టార్గెట్ చేయడం, టిడిపి, వైసిపిలను పొగడడంతో ఆమెకు పొలిటికల్ వర్గాల్లో మైలేజీ రాకుండా పోయింది. అప్పుడప్పుడు చెడ్డీల్లో ఫేస్ బుక్ లైవులు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీరెడ్డి. తాజాగా ఆమె డబ్ స్మాష్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు. శ్రీరెడ్డి హాట్ హాట్ డబ్ స్మాష్  వీడియోలు 2 కింద ఉన్నాయి చూడండి.