పోలీస్ ఆఫీసర్ గా శ్రీ రెడ్డి…

శ్రీ రెడ్డి  ఈ మధ్యనే రెడ్డి డైరీ పేరుతో నిర్మిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రం శ్రీ రెడ్డి బయోపిక్ గా ప్రచారమైంది. అయితే  జరుగుతున్నా ప్రచారానికి వాస్తవానికి సంబంధం లేదని … ఈ చిత్రం తమిళ నటికి సంబంధించినదిగా చెబుతోంది శ్రీ రెడ్డి. తాను నటిస్తున్న రెడ్డి డైరీ బయోపిక్ కాదని వెల్లడించింది. 

ఈ చిత్రంలో తానొక పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్లుగా వెల్లడించింది, త్వరలో తన బయోపిక్ ను తెరకెక్కిస్తాని సరే రెడ్డి చెబుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వర్క్ జరుగుతున్నట్లు చెప్పిన ఆమె .. ఆ వివరాల్ని తర్వాత ప్రకటిస్తానని చెబుతోంది.