శైలజా రెడ్డి అల్లుడు స్టిల్స్ (Gallery)

ఒక్క పాట తప్ప శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 31 న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతూ ఉంది.

ముఖ్యపాత్రల్లో నాగచైతన్య, రమ్య కృష్ణన్, అనుఇమాన్యుయేలు నటిస్తున్నఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దాసరి.