Home Tollywood జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..!

జులై 27 న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..!

- Advertisement -

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియా లో వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న  ఈ సినిమా  శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో రూపొందింది.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది..ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతలు సాంగ్ కి మంచి  ఆదరణ లభిస్తోంది..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో  జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనా లు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: శ్రీవాస్

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్

నిర్మాత: అభిషేక్ నామా

సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్

DOP: ఆర్థర్ ఎ విల్సన్

కళ: ఎఎస్ ప్రకాష్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

మాటలు: సాయి మాధవ్ బుర్రా

యాక్షన్: పీటర్ హెయిన్

PRO: వంశీశేఖర్

సాహిత్యం: అనంత శ్రీరామ్

ఆడియో: జంగిల్ మ్యూజిక్

- Advertisement -

Related Posts

ఆ అనుభవం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. నిజాలు బయటపెట్టిన సమంత

సమంత కొన్ని నిజాలు బయటకు చెప్పేసింది. అది తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో.. ఉండబట్టలేక సంతోషంలో చెప్పిందో గానీ మొత్తానికి బయట పడింది. తాను ఇంత వరకు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని,...

జబ్దర్దస్త్‌లో రచ్చ.. రాకేష్ మాస్టర్‌ను అలా వాడేస్తున్నారు!

రాకేష్ మాస్టర్ గురించి తెలియని నెటిజన్ ఉండరు. సోషల్ మీడియాలో ఒకప్పుడు సంచలన కామెంట్స్ చేసింది తెగ వైరల్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో యేళ్ల నుంచి ఉన్నా గానీ రాని పేరు...

మల్లెమాలను తిట్టాడా? పొగిడాడా?.. హైపర్ ఆది మామూలోడు కాదు!!

హైపర్ ఆది తన స్కిట్స్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని పది పంచ్‌లు, వాటిలో ప్రాసను కలుపుతాడు. అలా స్టేజ్ మీదకు వచ్చి ఫటా...

Recent Posts

సీమలో ఆ రెండు కుటుంబాలు యుద్ధానికి దిగాయి.. ఏమవుతుందో ఏమో ?

రాయలసీమ జిలాల్లోని నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది.  తరతరాలుగా ఇక్కడ అదిపత్యం కోసం పోరాటం సాగుతూనే ఉంది.  నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకుని జిల్లా రాజకీయాలను శాసించిన  కుటుంబం భూమా...

పవర్ స్టార్ కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ ..?

జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది ప్రియమణి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరసగా సూపర్ హిట్ సినిమాలు చేసింది. ముఖ్యంగా పరుత్తి వీరన్ సినిమాలోలో...

లోకేష్‌ను ఎగతాళి చేసేవారంతా ఆయన సవాల్‌ను స్వీకరించగలరా ?

నారా లోకేష్ మాట్లాడితే ఒకప్పుడు కామెడీగా ఉండేదేమో కానీ ఇప్పుడు అలా లేదు.  లాజిక్కులు, లెక్కలు పక్కాగా మాట్లాడుతున్నారు ఆయన.  ఇంతకుముందులా  ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును అప్పజెప్పడం లేదు.  పక్కా పొలిటికల్ లాంగ్వేజీలోనే మాట్లాడుతున్నారు.  ఉన్నపళంగా బయటికొచ్చి వరద ప్రాంతాల్లో పర్యటించి, రైతుల కష్టాలు...

ప్ర‌దీప్, ర‌ష్మీ ఖాతాలో స‌రికొత్త రికార్డ్‌..ఆనందం వ్య‌క్తం చేసిన పాపుల‌ర్ యాంకర్

ప‌దునైన మాట‌లు, గిలిగింత‌లు పెట్టే హాస్యంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న యాంక‌ర్స్ ప్ర‌దీప్, ర‌ష్మీ గౌత‌మ్. వీరిద్ద‌రు విడివిడిగా అనేక కార్య‌క్ర‌మాల‌కు యాంక‌రింగ్‌లు వ‌హించారు, అలానే క‌లిసిక‌ట్టుగా పాపుల‌ర్ షో ప్రాముఖ్య‌త‌ని...

విజయ్ దేవరకొండ తో కియారా అద్వానీ ..?

టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్.. సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అయినా టాలీవుడ్ లో సాలీడ్ ఆఫర్స్ తో...

పవ‌న్‌ను ఫాలో అవ్వడం శుద్ద దండగ 

పవన్ కళ్యాణ్ అనే పేరును చంద్రబాబు నాయుడు ఇకపై మర్చిపోవచ్చు.  ఎందుకంటే ఆ పేరును జపించడం వల్లనో శపించడం వల్లనో చంద్రబాబు నాయుడుగారికి ఒరిగేదేమీ ఉండదు.  ఇన్నాళ్లు జనసేన మీద ప్రతిపక్షం కొంచెం...

ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ తో నటించినా ఆ హీరోయిన్ ఫేడవుట్ అయిందా ..?

ఇండస్ట్రీలో కొంతమందికి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. అది హీరోలైనా, హీరోయిన్స్ అయినా..మరెవరైనా. మంచి సినిమాలు .. స్టార్ హీరోల తో అవకాశాలు వచ్చినా...

అదే జరక్కపోతే చంద్రబాబు చేతిలో జగన్ నలిగిపోవడం ఖాయం 

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షమూ కొత్త కాదు.  ఎన్నేళ్లు అధికారం చేశారో అన్నేళ్లూ ముఖ్యమంత్రి పీఠానికి దూరంగానే ఉన్నారు.  ఆయన అనుభవం చాలా గట్టిది.  ఇప్పుడంటే ఆయన లెక్కలు తప్పాయి కానీ గతంలో ఎప్పుడూ తప్పలేదు. ...

హీరోగా సుమ త‌న‌యుడు.. ప‌క్కా ప్లాన్ అమ‌లు చేస్తున్న స్టార్ యాంక‌ర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. స్టార్స్ వార‌సులు ఇండ‌స్ట్రీని ఏలుతుంటే సామాన్యుల ప‌రిస్థితి దుర్భరంగా మారిందని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సుశాంత్ కూడా నెపోటిజం...

రఘురామ పగటి కలలు.. నిజమయ్యేనా..?

 వైసీపీ పార్టీ తరుపున గెలిచి అదే పార్టీకి రెబల్ గా మారిపోయిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాను ఎంపీ గా రాజీనామా చేస్తే జరగబోయే...

Movie News

ఆ అనుభవం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. నిజాలు బయటపెట్టిన సమంత

సమంత కొన్ని నిజాలు బయటకు చెప్పేసింది. అది తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో.. ఉండబట్టలేక సంతోషంలో చెప్పిందో గానీ మొత్తానికి బయట పడింది. తాను ఇంత వరకు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని,...

పవర్ స్టార్ కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నర్ ..?

జగపతి బాబు నటించిన పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది ప్రియమణి. ఆ తర్వాత టాలీవుడ్ లో వరసగా సూపర్ హిట్ సినిమాలు చేసింది. ముఖ్యంగా పరుత్తి వీరన్ సినిమాలోలో...

ప్ర‌దీప్, ర‌ష్మీ ఖాతాలో స‌రికొత్త రికార్డ్‌..ఆనందం వ్య‌క్తం చేసిన పాపుల‌ర్ యాంకర్

ప‌దునైన మాట‌లు, గిలిగింత‌లు పెట్టే హాస్యంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న యాంక‌ర్స్ ప్ర‌దీప్, ర‌ష్మీ గౌత‌మ్. వీరిద్ద‌రు విడివిడిగా అనేక కార్య‌క్ర‌మాల‌కు యాంక‌రింగ్‌లు వ‌హించారు, అలానే క‌లిసిక‌ట్టుగా పాపుల‌ర్ షో ప్రాముఖ్య‌త‌ని...

జబ్దర్దస్త్‌లో రచ్చ.. రాకేష్ మాస్టర్‌ను అలా వాడేస్తున్నారు!

రాకేష్ మాస్టర్ గురించి తెలియని నెటిజన్ ఉండరు. సోషల్ మీడియాలో ఒకప్పుడు సంచలన కామెంట్స్ చేసింది తెగ వైరల్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో యేళ్ల నుంచి ఉన్నా గానీ రాని పేరు...

విజయ్ దేవరకొండ తో కియారా అద్వానీ ..?

టాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్.. సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అయినా టాలీవుడ్ లో సాలీడ్ ఆఫర్స్ తో...

ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ తో నటించినా ఆ హీరోయిన్ ఫేడవుట్...