Home Tollywood వారిని కూడా వదలడం లేదు... లెస్బియన్‌లపై పడ్డ ఆర్జీవీ

వారిని కూడా వదలడం లేదు… లెస్బియన్‌లపై పడ్డ ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ బాంబు ఎవరి మీద వదులుతాడో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎలాంటి చిత్రం, ఎవరిపై ప్రకటిస్తాడోనని కొందరు ఆసక్తికరంగా మరి కొందరు ఆందోళనకరంగా ఎదురుచూస్తున్నారు. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్ చిత్రాలు ముగిశాక.. మర్డర్, థ్రిల్లర్‌లతో వర్మ రచ్చ చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇది కాక ఈ మధ్య అల్లు అంటూ మరో బాంబ్ వేశాడు. అల్లు అరవింద్‌పై సెటైర్లు వేస్తూ ఓ చిత్రాన్ని చేయబోతోన్నట్టు ప్రకటించాడు.

Rgv Lesbian Dangerous

ఇక తాజాగా వర్మ ప్రకటించిన సినిమా టైటిల్, దాని నేపథ్యం వింటేనే అంతా షాక్ అవ్వాల్సిందే. ఈ సారి వర్మ లెస్బియన్లపై సినిమా చేయబోతోన్నాడు. ఈ మేరకు వరుస ట్వీట్లతో నానా రచ్చ చేస్తున్నాడు. భారత సినీ చరిత్రలోనే లెస్బియన్, క్రైమ్ యాక్షన్ చిత్రం మొదటిసారిగా రాబోతోందని వర్మ ప్రకటించాడు. ఇప్పటి వరకు తన తీసిన చిత్రాల్లో ఎంతో విశిష్టమైందిఅని ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతన్నాని తెలిపాడు.

లెస్బియన్ క్రైమ్ యాక్షన్ చిత్రానికి డేంజరస్ అనే టైటిల్‌ను పెట్టినట్టు ప్రకటించాడు. వారిద్దరి అక్రమ సంబంధం ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అందులో పోలీసులు, గ్యాంగ్ స్టర్స్ కూడా ఉన్నారు అనేది ట్యాగ్ లైన్ అని పేర్కొన్నాడు. రక్తం కారుతున్నా శృంగారం చేయడం మాత్రం వదలడం లేదు. ఇక ఈ సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలీ రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది.

- Advertisement -

Related Posts

‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే...

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం...

Latest News