అబ్బాయి రామ్ పోతినేని నీ హుషారైన యాక్టింగ్ కి నేను కూడా అభిమానినే కానీ , అమాయకుడి కట్టింగ్ ఇవ్వకు అది నీకు సూట్ అవ్వదు .
5 thousand per day మాత్రమే వసూలు చేసినట్లు స్వర్ణ హోటల్ రిసిప్ట్ మీద నువ్వు చూపించి రమేష్ హాస్పిటల్ కి మాకూ ఏం తెలీదు మేమేం ఎక్స్త్రా ఫీజ్ వసూల్ చేయలేదు నమ్మమనటం ఎలా ఉందంటే ….. నేను 1988 మే నెలలో పుట్టాను మీరు నమ్మి చావండి అన్నట్టు ఉంది .
నీ ఫస్ట్ సినిమా దేవదాసు ముహూర్తం షాట్ 2004 సెప్టెంబర్ 24 , అంటే అప్పటికి నీ వయసు 15 ఏళ్ల నాలుగు నెలలా , ఇచ్చుచ్చు ఓలేలే పాలు తాగే బుజ్జాఇవేం కాదూ .
15 ఏళ్ల నాలుగు నెలలకి అంటే 10th పూర్తి అయ్యీ కాకుండానే అడ్డంగా గెడ్డం పెరిగి ఐదున్నర అడుగుల ఎత్తు పెరిగి , యాక్టింగ్ స్కూల్ లో నేర్చేసుకొని అంత ఈజ్ తో నటించేశావు . మేం నమ్మాలి .
పోనీ 15 ఏళ్లకే ఐదున్నర పెరిగావు అనుకొందాం . ఎవరైనా 21 ఏళ్ల దాకా ఎత్తు పెరుగుతారు కదా . తర్వాత ఆరేళ్లలో నువ్వు ఒక్క ఇంచు కూడా పెరగకుండా ఐదున్నర దగ్గరే ఎందుకు ఆగిపోయావబ్బీ .
గ్లామర్ ఫీల్డ్ కోసం ఎదవ వయసులోనే అబద్దాలు రికార్డేడ్ గా చెప్పిన నువ్వు , పోలీసు కేసులు , అక్రమార్జన విషయంలో నాలుగు హోటల్ రశీదులు పుట్టించి అమాయకంగా బిల్డప్ ఇస్తే ఎలా నమ్ముతాం అబ్బాయి .
పొరపాట్లు మానవ సహజం , నిజంగా జరిగిందేంటో చెప్పి , అగ్ని ప్రమాదం గురించి జాగ్రత్తలు తీసుకోని విషయం ఒప్పేసుకొంటే చిన్న పెనాల్టీలతో పోయే విషయాన్ని కాంప్లికేటెడ్ చేసుకోవటం ఎందుకు . పుట్టుపూర్వోత్తరాలు నుండి తవ్వించుకోవడం ఎందుకు ? ..
ఇంతోటి దానికి మళ్లీ సీఎం గారూ మీ వెనక ఉన్న వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారు . మీ మీద మేము నమ్మకం పెట్టుకొన్నాము అంటూ ఓవర్ యాక్షన్ ఎందుకు .
Note : mr .Ram మీ కేసు గురించి మీరు పాట్లు పడితే నేను నీ వయసు కెలికేవాణ్ణి కాను . కానీ మీ తప్పులు కప్పిపుచ్చుకోటానికి మా జగనన్న పేరు గోకావు చూడు . అందుకని నీ వయసు దగ్గర్నుండీ అంటగీకి తాట తీయాల్సి వచ్చింది .
Note 2 : ఇన్నోసెంట్ అంటే నేను కానీ నువ్వు కాదు రామూ