గత నెల 30 న దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ , నిర్మాత దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ మనవరాలు పూజా ప్రసాద్ వివాహం రాష్టంలోని జోధ్ పూర్ లో వైభవంగా జరిగింది .
పూజా ప్రసాద్ నిర్మాత రామ ప్రసాద్ ,శోభ ల రెండవ కుమార్తె . కార్తికేయ , పూజ ప్రసాద్ ఒకరికోరు ఇష్టపడ్డారు . వీరి వివాహానికి నాగార్జున, ప్రభాస్ , రామ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , రానా , నాని, అనుష్క మొదలైనవారు హాజరయ్యారు .
వివాహం రామ ప్రసాద్ జరిపించాడు . శనివారం నాడు రాత్రి , రాజమౌళి రిసెప్షన్ ను నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేశారు . సినిమా పరిశ్రమతో పాటు ఇరు కుటుంబాల బంధువులు 1000 మంది హాజరు కావచ్చని తెలుస్తుంది