మా డైరి  విడుదల చేసిన హీరో కృష్ణ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రూపొందించిన డైరీ ని హీరో కృష్ణ ఈరోజు హైద్రాబాద్ లో విడుదల చేశారు . అపోలో ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రంలో కృష్ణ దంపతులు, కృష్ణం రాజు దంపతులు , శ్రీమతి జయసుధ , పరుచూరి గోపాలకృష్ణ  అతిధులుగా పాలగోన్నారు . కృష్ణ డైరీని ఆవిష్కరించి మొదటి డైరీని కృష్ణం రాజుకు అందించారు . ఈ కార్యక్రంలో అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి  నరేష్ , ఏడిద శ్రీరామ్, బెనర్జీ  తదితరులు పాల్గొన్నారు .