హీరోయిన్ ఇలియానా ఈ పేరు వినగానే కుర్రకారు రెచ్చిపోతారు. ఇదంతా ఒకప్పటి మాట. దక్షిణాది భాషల్లో ఇలియానా ఒక ఊపు ఊపింది. కానీ అదంతా గతం. ఆమె ఎప్పుడైతే బాలీవుడ్ అంటూ చెక్కేసిందో అప్పటినుంచి ఉన్నది పోయింది ఉంచుకున్నదిపోయిందన్నట్లు తయారైంది. ప్రస్తుతం ఇటు దక్షఇాది భాషల్లో సినిమా ఆఫర్లు లేక బాలీవుడ్ లో పట్టించుకోకపోవడంతో హాట్ హాట్ బికినీ షోలు చేసి వేడి పుట్టించే ప్రయత్నం చేస్తున్నది. మొన్నటివరకు కుర్రకారులో వేడి పుట్టించగలిగిన ఇలియానా ఇప్పుడు ఎంత చిట్టి పొట్టి బికినీలు వేసుకుని ఫోజులిచ్చినా ఆఫర్లు మాత్రం లేకపోవడం గమనార్హం. ఇలియానా బకినీ షో వీడియో కింద ఉంది చూడండి.
[youtube https://www.youtube.com/watch?v=EI440Gp5L0U]