OTT లో హాట్ హాట్ మూవీ ప్రీమియర్స్

Amazon Prime Video

క‌రోనా లాక్ డౌన్ వేళ జ‌నాల‌కు టైమ్ పాస్ అవ్వ‌డం లేదు. ఇండ్ల‌లోనే ఉండడం వ‌ల్ల టీవీలు-యూట్యూబ్- ఓటీటీల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు. ఆ క్ర‌మంలోనే ఓటీటీ వేదిక‌ల‌పై వ‌చ్చిన సినిమాలు వ‌చ్చిన‌వి వ‌చ్చిన‌ట్టే చూసేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా కొత్త సినిమాలు ఇటీవ‌ల అమెజాన్- నెట్ ఫ్లిక్స్ స‌హా ప‌లు ఓటీటీల్లో రిలీజ‌య్యాయి. ఇంకా రిలీజ్ కి డ‌జ‌న్ల కొద్దీ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. కొన్ని పెద్ద తెర‌పైకి రాకుండానే నేరుగా ఓటీటీల్లోకి వ‌చ్చేస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఓటీటీలో ఏవి అందుబాటులో ఉన్నాయి? త‌్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న‌వి ఏవి? అన్న‌ది ప‌రిశీలిస్తే ఈ క్రింది సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి.

*బ్లాక్ బ‌స్ట‌ర్ `సైకో` ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది
*`అదుత సత్తాయ్` ఇప్పుడు SUN NXT లో ఉంది
*`బాఘి 3` ఇప్పుడు హాట్‌స్టార్‌లో ఉంది
* తప్పాడ్ ఈజ్ నౌ ఆన్ ప్రైమ్
* SUN NXT లో `భీష్మ‌` మూవీ
* అమెజాన్ ప్రైమ్ లో `శుభ్ మంగళ్ సావ‌ధాన్ 2` లైవ్ లో ఉంది

*`వారణే అవశ్యాముండ్` సన్ ఎన్ఎక్స్ టిలో ఉంది.
*అమెజాన్‌లో ఆస్కార్ ఉత్త‌మ చిత్రం `జోకర్` స్ట్రీమింగ్ అవుతోంది
*SUNNXT లో `అశ్వథ్థామ‌` మూవీ ఉంది
*`వికృతి` ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది
* `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` నెట్‌ఫ్లిక్స్ లో ఉంది..
*గాడ్జిల్లా (2019) ఇప్పుడు ప్రైమ్ లో ఉంది.
* `అంగ్రేజీ మీడియం` ఇప్పుడు హాట్‌స్టార్‌లో ఉంది
* `నాన్ సిరితాళ్‌` జీ 5 లో ప్రసారం చేస్తున్నారు
అమెజాన్ ప్రైమ్‌లో `మాధా` స్ట్రీమింగ్ లో ఉంది.

ఇంకా చాలా సినిమాలు మీరు చూడనివి అందుబాటులో ఉన్నాయి.