వీడియో: కిర్రెక్కించే అన‌సూయ యోగా ఫీట్

కిటుకులు తెలిసిన రంగ‌మ్మ‌త్త వారెవ్వా

గ్లామ‌ర్ ఫీల్డ్ లో రాణించ‌డం అంటే ఆషామాషీనా. ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఉంటుంది ఇక్క‌డ‌. అస‌లే సోష‌ల్ మీడియా యుగంలో ప్ర‌తి ఒక్క‌రూ కాంపిటీట‌రే. ముంబై.. దిల్లీ.. బెంగళూరు .. కోల్ క‌త‌ల నుంచి టాప్ మోడ‌ల్స్ టాలీవుడ్ కి దిగుమ‌తి అయ్యి ఇక్క‌డ శాసిస్తున్నారు. ఇలాంటి చోట పోటీని త‌ట్టుకుని తెలుగ‌మ్మాయిలు నిల‌బ‌డాలంటే చాలా కిటుకులు తెలిసి ఉండాలి. ముఖ్యంగా యువ‌త‌రాన్ని కిర్రెక్కించే ఫార్ములాని ఎలా ఫాలో అవ్వాలో తెలిసి ఉండాలి.

ఇక ఈ విష‌యంలో అన‌సూయ‌కు కోచింగ్ అవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోని త‌న‌దైన గ్లామ‌ర్ కిటుకు ఉప‌యోగించి అంత పెద్ద స‌క్సెస్ చేసిన ఘ‌న‌త‌ను ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. ఇక ఇటీవ‌ల నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో అన‌సూయ వేడెక్కించే ఫోటోలు వీడియోల‌తో చెల‌రేగుతోంది.

తాజాగా అన‌సూయ బేబ్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది. మెడ‌లో బేబ్ అన్న లాకెట్ ఉన్న ఆభ‌ర‌ణం ధ‌రించి కుర్ర‌కారును ఓ రేంజులోనే క‌వ్వించేస్తోంది. ఈ కొత్త లుక్ జ‌బ‌ర్ధ‌స్త్ కొత్త ఎపిసోడ్ కోసం ట్రై చేసిందిట అన‌సూయ‌.

ఇక అన‌సూయ యోగా ఫీట్స్ కి సంబంధించిన వేరొక వీడియో యూట్యూబ్ లో అంతే వైర‌ల్ గా మారింది. ఇందులో బ్రీతింగ్ చేస్తూ అన‌సూయ హీట్ పెంచేస్తోంది. బ‌న్ని- సుకుమార్ కాంబినేష‌న్ మూవీలో అన‌సూయ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Anasuya inhale yoga video | Anasuya Hot yoga